క్లోజప్ షాట్ లో మతిపోగొడుతున్న మెహ్రీన్ చూపులు.. గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తున్న ‘ఎఫ్3’ బ్యూటీ

Published : May 28, 2022, 04:50 PM IST

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా (Mehreen Pirzada) లేటెస్ట్ ఫొటోషూట్ మతిపోగొడుతోంది. మత్తెక్కించే చూపులతో మెహ్రీన్ కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేస్తోంది. గ్లామర్ షోతో నెట్టింట దుమారం రేపుతోంది.   

PREV
16
క్లోజప్ షాట్ లో మతిపోగొడుతున్న మెహ్రీన్ చూపులు.. గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తున్న ‘ఎఫ్3’ బ్యూటీ

యంగ్ బ్యూటీ మెహరీన్ ప్రస్తుతం తెలుగు హీరోయిన్ గా వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. మరోవైపు ఇతర భాషల్లోనూ నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. తాజాగా తను నటించిన చిత్రం ‘ఎఫ్3’ రిలీజ్ అయ్యింది.
 

26

బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ముఖ్యంగా మూవీలో స్టార్ కాస్ట్ కు ధీటుగా మెహ్రీన్ నటన ఉండటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు చిత్ర సాంగ్స్ లోనూ ఈ బ్యూటీ అందాలు ఆరబోసి ఆడియెన్స్ ను కట్టిపడేసింది.
 

36

‘ఎఫ్3’లో  తమన్నా భాటియాతో కలిసి మెహ్రీన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ‘ఎఫ్2’ కన్నా సీక్వెల్ లో యంగ్ బ్యూటీ మరింత యాక్టివ్ గా కనిపిస్తోందని ఆడియెన్స్ తెలుపుతున్నారు. ఈ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకోవడంతో మునుముందు మెహ్రీన్ కు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.  
 

46

తాజాగా ట్రెండీ వేర్ లో మతిపోయేలా ఫోట్ షూట్ చేసిందీ బ్యూటీ.  క్లోజప్ షాట్ లోడెడ్ లుక్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  ఆ పిక్స్ ను తన అభిమానులతో ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

56

ఈ పిక్స్ లో మెహ్రీన్ గ్లామర్ షోతోనూ రెచ్చిపోయింది. బ్యాక్ అందాలను చూపిస్తూ, స్కిన్ షోచేస్తూ నెటిజన్లు ఆకట్టుకునే పని చేసింది. మతిపోయేలా స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. 
 

66

చివరిగా ‘మంచి రోజులొచ్చాయి’ చిత్రంలో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘ఎఫ్3’తో తనలోని కామెడీ వెర్షన్ ను పరిచయం చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో ‘స్పార్క్’ మరియు కన్నడలో ‘నీ సిగూవరేగు’ చిత్రాల్లో నటిస్తోంది.
 

click me!

Recommended Stories