మెగాస్టార్‌ మనవరాలి బర్త్‌ డే సెలబ్రేషన్.. చిరు, కళ్యాణ్‌ దేవ్‌, శ్రీజ సందడి (ఫోటోలు)

First Published Jul 6, 2021, 4:59 PM IST

మెగాస్టార్ చిరంజీవి మనవరాలి బర్త్ డే సంబరాలు జరిగాయి. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో శ్రీజ కూతురు నివృతి పుట్టిన రోజు నిర్వహించారు. ఇందులో చిరంజీవి, కళ్యాణ్‌ దేవ్‌, శ్రీజ తదితరులు పాల్గొని సందడి చేశారు. 

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూతురు నివృతి. ఇంట్లోనే చాలా సింపుల్‌గా బర్త్ డే సెలబ్రేషన్‌ చేశారు. ఇందులో చిరంజీవి కూడా పాల్గొనడం విశేషం.
undefined
మనవళ్లు, మనవరాళ్లతో చిరు కూడా చిన్న పిల్లోడి మాదిరిగా బర్త్ డే వేడుకల్లో సందడి చేశారు. ప్రస్తుతం నివృతి బర్త్ డే ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
నివృతి తన 13వ బర్త్ డేని జరుపుకున్నారు. శ్రీజ మొదటి భర్త శిరీష్‌ భరద్వాజ్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీడిపోయారు. వీరికి జన్మించిన అమ్మాయే నివృతి.
undefined
2011లో వీడిపోయారు. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్‌ దేవ్‌ 2016లో వివాహం చేసుకుంది.
undefined
కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. `విజేత`తో హీరోగా పరిచయం అయిన ఆయన ఇప్పుడు `సూపర్‌ మచ్చి` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
undefined
చిరంజీవి మనవరాలు నివృతి బర్త్ డే ఫోటోలు.

click me!