ఈ మధ్య చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లగ్జరీ లైఫ్ స్టైల్, గాడ్జెట్స్, స్టైలింగ్ గురించి వాటికి సంబంధించిన కాస్ట్ గురించి వరుసగా వార్తలు వచ్చాయి.. అవి వైరల్ అయ్యాయి. అమ్మో అంత కాస్ట్ పెట్టి వాడుతున్నారా అని నోరెళ్ళబెట్టారు నెటిజన్లు. ఈఖ్రమంలో ఇప్పుడు మెగాస్టార్ వంతు వచ్చింది.