పంచభూతాలని కలుపుతూ అనౌన్సమెంట్ పోస్టర్ ని ఆ మధ్యన రిలీజ్ చేశారు. రీసెంట్ గా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి ఇదే వర్కింగ్ టైటిల్. దీనినే ఫైనల్ టైటిల్ గా కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉంది. గతంలో చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి, యముడికి మొగుడు లాంటి ఫాంటసీ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టారు. అది కొన్ని దశాబ్దాల క్రితం.