విమానాశ్రయంలో రవితేజ , చిరంజీవి ని మీడియా ప్రతినిధులు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు గురించి ప్రశ్నించారు. వాల్తేరు వీరయ్య చిత్రాన్ని అభిమానులు సూపర్ గా ఎంజాయ్ చేస్తారు అని రవితేజ తెలిపాడు. వేదిక మార్పుపై ప్రశ్నించగా వాటి గురించి ఇప్పుడు వద్దు, ఇక చాలు అని దాటవేశారు.