ఫారెన్ టూర్ లో ఉంది లావణ్య త్రిపాఠి. మరి ఒక్కతే ఉందా.. వరుణ్ తో కలిసి వచ్చిందా తెలియాదు కాని.. గోడపై కూర్చోని.. క్లీవేజ్ షో చేస్తోంది. మరీ హద్దులు దాటకుండా.. అలా అని ఏం చూపించకుండా లేదు.. కుర్రకారకు సరిపోను కిక్కెక్కించేలా.. ఫోటోలు అప్ లోడ్ చేసింది బ్యూటీ.
26
అప్పుడుప్పుడు సోషల్ మీడియాను పలకరిస్తూ.. తనకు సబంధించిన విషయాలుపంచుకుంటుంది లావణ్య త్రిపాఠి. సినిమాలలో జోరు తగ్గినా. అడపాదడపా సినిమాలు చేసుకుంటూ.. హడావిడి చేస్తుంటుంది. ఇక ఈమధ్య జరిగిన తన ఎంగేజ్ మెంట్ ఫోటోలు కూడా శేర్ చేసుకుంది బ్యూటీ.
36
మెగా ఇంటి కోడలు కాబోతోంది లావణ్య త్రిపాఠి. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ భార్య కాబోతోంది. తాజాగా నాగబాబు నివాసంలో వీరిద్దరి నిశ్చితార్ధం కొద్ది మంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగింది. ఈ ఏడాదిలోనే వరుణ్ తో లావణ్య పెళ్ళి జరగబోతున్నట్టు తెలుస్తోంది.
46
అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య.. వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమాతో పాటు అంతరిక్షంలో సినిమాలో నటించి మెప్పించింది. అయితే మిస్టర్ సినిమా టైమ్ లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది. ఇద్దరు దాదాపు 5 ఏళ్లు కామ్ గా ప్రేమించుకున్ని పెళ్ళి వరకూ వచ్చారు.
56
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నా.. ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎక్కడా కొంచెం కూడా లీకేజ్ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎంగేజ్ మెంట్ కు కొంత కాలం ముందే వీరి ప్రేమకు సబంధించిన వార్తలు బయటకు వచ్చాయి.. అవి వైరల్ అయ్యాయి. ఇక వీరి పెళ్లి ఈ ఏడాది నవంబర్ లో జరగబోతున్నట్టు తెలుస్తోంది.
66
Varun Tej - Lavanya Tripathi engagement
గత రెండేళ్లుగా లావణ్య త్రిపాఠి ఖాతాలో హిట్టు లేదు. ఈ ఏడాది టాలీవుడ్ లో సినిమా కూడా లేదు. తమిళంలో మాత్రం ఓ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత లావణ్య సినిమాలు చేస్తుందా..? లేక గుడ్ బై చెబుతుందా అనేది తెలియాల్సి ఉంది.