తాజాగా నిహారిక ఓ వీడియో షేర్ చేశారు. ట్రెండీ వైట్ ఫ్రాక్ ధరించి నెటిజెన్స్ ని ఆకట్టుకున్నారు. మూకాళ్ళ దిగని ఫ్రాక్ నిహారిక సూపర్ గ్లామరస్ గా కనిపించారు. నిహారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. వివాహం తర్వాత కూడా నిహారిక కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆమె నిర్మాతగా, నటిగా బిజీగా ఉన్నారు. నిజానికి నిహారిక హీరోయిన్ కావడం కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యాన్స్ కి ఇష్టం లేదు. అందుకే ఆమెకు అంతగా ప్రోత్సాహం లభించలేదు.