తాజా ఫొటోల్లో నేహా శెట్టి అల్ట్రా స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లూ జీన్స్, బ్లాక్ స్లీవ్ లెస్ మినీ టాప్, వైట్ షూస్ లో సరికొత్తగా కనిపిస్తోంది. కండ్లకు జోడుపెట్టి, నెత్తిన స్కార్ఫ్ చుట్టి నయా లుక్ తో మతిపోగొడుతోంది. మరోవైపు స్పోర్ట్స్ బైక్ పై కూర్చొని ఫొటోలకు స్టన్నింగ్ గా స్టిల్స్ ఇచ్చింది.