మెగా బ్రదర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన నాగబాబు, నటుడిగా, నిర్మాతగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే బుల్లితెర మీద మాత్రం నాగబాబుకు మంచి క్రేజ్ ఉంది. జబర్దస్త్‌కు జడ్జ్‌గా నాగబాబు స్టార్ ఇమేజే అందుకున్నాడు. అయితే మెగా ఫ్యామిలీ గురించి ఎవరైన ఎదైన తప్పుగా మాట్లాడితే నాగబాబు తీవ్ర స్థాయిలో మాటలదాడి చేస్తుంటాడు.