సాయి కుమార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న వావ్ 3 కార్యక్రమంలో పాల్గొన్న తన వయసు గురించి స్పందించింది. ఈ షోలో అనసూయతో పాటు సుమ కనకాల, ధన్‌రాజ్, మనో లు కూడా పాల్గొన్నారు. అయితే షోలో భాగంగా వయసులకు సంబంధించిన టాపిక్ రావటంతో అనసూయ కూడా సీక్రెట్ రివీల్ చేసింది.