తాజాగా మీరా మిథున్‌కు సంబంధించిన మరో వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మీరా మాట్లాడుతూ `విశాల్ నన్ను పెళ్లి చేసుకుంటానని రెండు, మూడేళ్లుగా అడుగుతున్నాడు. కానీ డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే పెళ్లికి నిరాకరించిన`ట్టుగా ఆమె చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు విశాలు ఎలా స్పందిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.