మీరా జాస్మిన్.. ఇదేం దూకుడు.. బ్రా అందాలతో స్టన్నింగ్ ఫోజులు, షి ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ మోత

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 04, 2022, 07:02 PM IST

భద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్ కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. త్వరలో మళ్ళీ సినిమాలతో మీరా జాస్మిన్ యాక్టివ్ కాబోతోంది. 

PREV
16
మీరా జాస్మిన్.. ఇదేం దూకుడు.. బ్రా అందాలతో స్టన్నింగ్ ఫోజులు, షి ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ మోత

అమాయక చూపులు, చిరు నవ్వు, నాజూకైన అందంతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొన్నేళ్లుగా వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. 

26

2016 నుంచి వెండి తెరపై కనిపించడం లేదు.  మీరా జాస్మిన్ 2014లో అనిల్ జాన్ అనే ఇంజనీర్ ని వివాహం చేసుకుని దుబాయ్ లో సెటిల్ అయింది. అయితే మీరా జాస్మిన్ ఇటీవల భర్తతో విభేదాలు వచ్చి విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. 

 

36

ప్రస్తుతం మీరా జాస్మిన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. దీనితో మీరా జాస్మిన్ మరోసారి తన అందాలకు పదును పెడుతోంది. మీరా జాస్మిన్ తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గోరింటాకు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 

 

46

సీనియర్ హీరోయిన్లంతా అక్కగా, వదినగా, అత్తగా నటిస్తూ దూసుకుపోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మీరా జాస్మిన్ కు ఎలాంటి పాత్రలు దక్కుతాయో చూడాలి. 

 

56

గత కొన్ని రోజులుగా మీరా జాస్మిన్ కుర్ర భామ తరహాలో గ్లామర్ ఫోజులతో ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా ఆమె బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ అనిపించే ఫోజులు ఇచ్చింది. 

 

66

తాను ధరించిన బ్లాక్ కోట్ ని ఓపెన్ చేసిన మీరా జాస్మిన్.. బ్రా లో క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లకు చుక్కలు చూపిస్తోంది. దీనితో మీరా జాస్మిన్ ఇస్తున్న సడెన్ సర్ ప్రైజ్ తో నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. 

 

click me!

Recommended Stories