`అమ్మాయి బాగుంది`సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్‌తో `గుడుంబా శంకర్`, బాలయ్యతో `మహారథి`, రవితేజతో `భద్ర`, యమగోల మళ్లీ మొదలైంది`, `గోరింటాకు`, `బంగారు బాబు`, `అ అ ఇ ఈ`, `ఆకాశరామన్న`, `మోక్ష` చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మలయాళం, తమిళ చిత్రాల్లోనే నటించింది.