అయితే ప్రియమణి మాదిరి సీనియర్ హీరోల పక్కన హౌస్ వైఫ్ రోల్స్ దక్కే అవకాశం కలదు. కాగా కెరీర్ ప్రారంభంలో మీరా అరిపించారు. పందెం కోడి, రన్, భద్ర వంటి హిట్ చిత్రాలు మీరా జాస్మిన్ ఖాతాలో ఉన్నాయి. అప్పట్లో ఆమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్ ఆమెను చాలా అభిమానించేవారు. మంచి నటిగా మీరా ప్రేక్షకుల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు.