అద్దం ముందు నడుమందాలతో విందు చేస్తున్న శ్రద్థాదాస్, బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చిన బ్యూటీ

Published : Jul 12, 2022, 01:08 PM IST

వరుస ఫోటో షూట్స్ తో మెరుపులు మెరిపిస్తోంది శ్రద్ధాదాస్. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హాట్ హాట్ ఫోజులతో అదరగొడుతోంది బ్యూటీ.

PREV
16
అద్దం ముందు నడుమందాలతో విందు చేస్తున్న శ్రద్థాదాస్, బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చిన బ్యూటీ

మిలమిలామెరిసిపోతుంది శ్రద్దాదాస్, పాలవన్నె సొగసులతో.. యవ్వనాల  చిచ్చు పెడుతోంది. సోకుల వేడి రగిల్చి హాట్ హాట్ ఫోజులతో అదరగొడుతోంది బ్యూటీ.  
 

26

రీసెంట్ ఫోటో షూట్ లో శ్రద్థా దాస్ రచ్చ చేస్తోంది. అందం ముందు నడుము అందాలు చూసుకుంటూ అల్లరి చేస్తోంది.   హాట్ ఫోటో షూట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.  అందాలతో రచ్చ చేస్తోంది. సినిమాల్లో అవకాశాలు తగ్గినా..  సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటోంది బ్యూటీ. 

36

బాలీవుడ్ ఐటం బాంబ్ శ్రద్దా దాస్ గ్లామర్ షోకి ఫిదా అవుతున్నారు యూత్. కుర్రాళ్ళ గొంతులు తడి ఆడిపోయేలా.. శ్రద్దా పరువాల విందు చేస్తుంది. పాలరాతి సొగసులు చూపిస్తూ చంపేస్తోంది. శ్రద్థాను ఈ లుక్ లో చూసి మెస్మరైజ్ అవుతున్నారు ఫ్యాన్స్. 

46

బాలీవుడ్ సినిమాలతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చన శ్రద్దా దాస్ సౌత్ సినిమాలో కూడా మెరిసింది.కాని హీరోయిన్ గా తన కెరీర్ ముందుకు సాగలేదు. అందుకే సెకండ్ హీరోయిన్ గా.. ఐటమ్ బాంబ్ గా మాత్రం శ్రద్దా దాస్ ను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. 

56

దాదాపు అన్ని భాషల్లో నటిగా అడుగులు వేసింది శద్దా దాస్. బాలీవుడ్ లో హిందీ సినిమాలతో మొదలుకుని.. తెలుగు,తమిళ, కన్నడ సినిమాలతో పాటు..బెంగాలి,బోజ్ పూరీ లాంటి లాంగ్వేజ్ లలో కూడా సినిమాలు చేసింది శ్రద్దా దాస్. 

66

ఇటు టాలీవుడ్ లో  కూడా  సెకండ్ లీడ్ హీరోయిన్ గా ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించింది ప్రతీ సినిమాలో తనమార్క్ చూపించింది బ్యూటీ.  సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ను సంపాదించేస్తోంది.  డిఫరెంట్ ఫోటోషూట్స్ చేయడంలో.. డిఫరెంట్ గా ఫోజులు ఇవ్వడంలో తరకు తానే సాటి అని నిరూపించుకుంది శ్రద్దా. 
 

Read more Photos on
click me!

Recommended Stories