పిచ్చెక్కించే షేపులు చూపిస్తూ హాట్‌ ట్రీట్‌ ఇచ్చిన `హిట్‌` బ్యూటీ.. బ్లాక్‌ డ్రెస్‌లో ఏమన్నా ఉందా? ..ఫైరింగ్‌

Published : Jun 06, 2023, 08:03 PM ISTUpdated : Jun 07, 2023, 11:39 AM IST

`హిట్‌` బ్యూటీ మీనాక్షి చౌదరీ అందాల పదును చూపిస్తుంది. తన హాట్‌ అందాలతో అంతే హాట్‌గా ఆవిష్కరిస్తుంది. నెమ్మదిగా కెరీర్‌ పరంగా బిజీ అవుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు నెట్టింట బ్లాస్ట్ అయ్యింది.   

PREV
17
పిచ్చెక్కించే షేపులు చూపిస్తూ హాట్‌ ట్రీట్‌ ఇచ్చిన `హిట్‌` బ్యూటీ.. బ్లాక్‌ డ్రెస్‌లో ఏమన్నా ఉందా? ..ఫైరింగ్‌

మీనాక్షి చౌదరీ తాజాగా ఓ మైండ్‌ బ్లోయింగ్‌ ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె బ్లాక్‌ ఔట్‌ ఫిట్‌ ధరించింది. బాడికి హత్తుకున్న డ్రెస్‌లో తన అసలైన షేపులు చూపించింది. టాప్‌ టూ బాటమ్‌ మెలితిరిగిన షేపులు చూపిస్తూ హోయలు పోయింది. చూడ్డానికి హాట్ బాంబ్‌లా మారిపోయిందీ `హిట్‌ 2` బ్యూటీ.
 

27

బ్లాక్‌ డ్రెస్‌లో మీనాక్షి అందాలు మతిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా ఆమె చేతులు పైకెత్తి ఫిల్మ్ ఫేర్‌ అవార్డుని తలపించేలా పోజులివ్వడం పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలో ఆమె తన సోకుల సునామీ సృష్టించింది. అంతేకాదు తన చుట్టుకొలతలు చూపిస్తుంది. 
 

37

మరోవైపు తన బాడీ షేపులు చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. కిల్లర్‌ లుక్‌లోకుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. ఆ బిగువైన పరువాలు, ఆ నడుము వొంపులు చూపుతిప్పుకోలేని విధంగా ఉన్నాయి. అసలే బ్లాక్‌ డ్రెస్‌, ఆ పైగా ఇలాంటి కిర్రాక్‌ పోజులిస్తే నెటిజన్లకి పరిస్థితి దారుణంగా మారిపోతుందని చెప్పొచ్చు. 

47

`హిట్‌2`తో పాపులర్‌ అయిన ఈ అమ్మడు రోజు రోజుకి అందాల డోసు పెంచుతుంది. అందాల ప్రదర్శనకి ప్రయారిటీ ఇస్తుంది. సోషల్‌ మీడియాలో తన ఫోటో షూట్‌ పిక్స్ పంచుకుంటూ నెటిజన్లని అలరిస్తుంది. ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రీట్‌ ఇస్తుంది. ఇలా తన సోషల్ మీడియా ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

57

మీనాక్షి చౌదరికి అడవిశేష్‌ బ్రేక్‌ ఇచ్చాడు. ఆయనతో కలిసి `హిట్‌ 2`లో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే అంతకు ముందే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. రెండేళ్ల క్రితం `ఇచట వాహనములు నిలుపరాదు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ హర్యానా పిల్ల.
 

67

 2018లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌ అయిన ఈ అందాల భామ ఆ క్రేజ్‌తో టాలీవుడ్‌ మేకర్స్ తెలుగులోకి తీసుకొచ్చారు. తర్వాత రవితేజతో `ఖిలాడి` చిత్రంలో నటించింది. గతేడాది `హిట్‌2` సినిమాతో బంపర్‌ హిట్‌ని అందుకుంది. పాపులర్‌ అయిపోయింది. దీంతో ఈ బ్యూటీ మోస్ట్ వాండెట్‌లా మారిపోయింది. ఈ బ్యూటీకి ఇప్పుడు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

77

తెలుగులో విశ్వక్‌ సేన్‌ తో (వీఎస్‌10) ఓ సినిమా చేస్తుంది. మరోవైపు తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ `కోలై` అనే సినిమాలో నటిస్తుంది. నెమ్మదిగా బిజీ అవుతుందీ పొడుగుకాళ్ల సుందరి. మరోవైపు గ్లామర్‌ షోతో మాత్రం ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. అందాల ప్రదర్శనలో గేట్లు ఎత్తేస్తూ కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ఇస్తుంది. నెట్టింట హాట్‌ కేక్‌లా మారిపోయింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories