క్లోజ్‌గా బికినీ అందాలు చూపిస్తూ ఇలియానా హాట్‌ సెల్ఫీ.. బీచ్‌లో బేబీ బంమ్స్ తో రచ్చ.. ఆ అందాల లెక్క వేరే

Published : Jun 06, 2023, 06:36 PM ISTUpdated : Jun 06, 2023, 06:40 PM IST

గోవా బ్యూటీ ఇలియానా సమాజంతో పనిలేదని, తనకు నచ్చినట్టు చేస్తానని తాజాగా నిరూపించింది. తన లైఫ్‌ తనిష్టమని చాటి చెబుతుంది. ప్రెగ్నెంట్‌ కి సంబంధించిన మధుర క్షణాలను అనుభవిస్తుంది.

PREV
17
క్లోజ్‌గా బికినీ అందాలు చూపిస్తూ ఇలియానా హాట్‌ సెల్ఫీ.. బీచ్‌లో బేబీ బంమ్స్ తో రచ్చ.. ఆ అందాల లెక్క వేరే

ఇలియానా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. అయితే తన బేబీ బంమ్స్ తో ఆమె ఎంజాయ్‌ చేస్తుంది. చాలా వరకు వెకేషన్‌లో, సముద్రం ఒడ్డున సేద తీరుతూ, సూర్యరశ్మి అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతుంది. తనకు పుట్టబోయే బిడ్డకి కావాల్సిన విటమిన్స్ అందిస్తుంది. 

27

ఇదిలా ఉంటే తాజాగా బికినీ బీచ్‌లో కనిపించింది ఇలియానా. ఎల్లో బికినీ ధరించి బీచ్‌లో రిలాక్స్ అవుతుంది. కూలింగ్‌ గ్లాసెస్‌ ధరించి మతిపోయే సెల్ఫీ తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉంది, కానీ అందులో క్లోజ్‌గా ఎద అందాలను చూపిస్తూ సెల్ఫీ తీసుకోవడమే ఇప్పుడు రచ్చ చేస్తుంది. 
 

37

ఇలియానా బేబీ బంమ్స్ తోపాటు క్లోజ్‌ అందాలు కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇందులో ఓ పోస్ట్ పెట్టింది ఇలియానా. కొన్ని సుందరమైన సూర్యరశ్మిని ఆస్వాదిస్తున్నట్టు తెలిపింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్న ఈ పిక్‌ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్‌ చేస్తుంది. 
 

47
Ileana

స్లిమ్‌ లుక్‌లో,నాజుకుగా, సన్నని నడుముతో కేక పెట్టించేలా, పర్‌ఫెక్ట్ కర్వ్స్ తో మతిపోగొట్టే షేపులు కలిగిన ఇలియానా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కారణంగా బొద్దుగా మారిపోయింది. భారీఅందాలతో మరింత హాట్‌గా మారింది ఇలియానా. అందుకే ఈ బ్యూటీ పిక్స్ సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయని చెప్పొచ్చు. 
 

57
Image: Ileana D'Cruz / Instagram

ఇలియానా ఏప్రిల్‌ 18న తన గర్భవతిని ప్రకటించింది. ఒక్కసారిగా తన అభిమాన లోకాన్ని, సినీ వర్గాలను షాక్‌కి గురి చేసింది. పెళ్లి కాకుండానే ఇలియానా గర్భవతి కావడమేంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇలియానా గుడ్ న్యూస్‌ కంటే తండ్రి ఎవరు అనే ప్రశ్నలే ఉప్పెనలా దూసుకొచ్చాయి. ఇప్పటికీ అవే ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇలియానా సైతం దాన్ని సస్పెన్స్ లో పెట్టింది. 

67

ఇలియానా మ్యారేజ్‌ ఎందుకు చేసుకోవడం లేదు, పెళ్లి చేసుకోకుండానే గర్భం దాల్చడం వెనకాల ఉద్దేశ్యమేంటి? పెళ్లి లైఫ్‌ తనకు నచ్చడం లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఓ సారి లవ్‌ లో పడి బ్రేకప్‌ చెప్పుకుంది ఇలియానా. ఈనేపథ్యంలో ప్రేమ జీవితంపై ఆమె విరక్తి చెందిందా? అందుకే ఈ నిర్ణయం తీసుకుందా? అనే ప్రశ్న వెంటాడుతుంది. 
 

77

కానీ ఇప్పటి వరకు దీనిపై రియాక్ట్ కాలేదు ఇలియానా. వాటిని పట్టించుకోకుండా తన ప్రెగ్నెన్సీ పీరియడ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. తనకు నచ్చినట్టుగా గడుపుతుంది. ఈ క్రమంలో నిత్యం హాట్ టాపిక్ అవుతుందీ గోవా అందం. మరి మున్ముందైనా ఈ వివరాలు ఆమె వెల్లడిస్తుందా అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories