తన్నుకొస్తున్న పరువాలతో మీనాక్షి చౌదరి ఘాటు పోజులు.. రెడ్‌ డ్రెస్‌లో ఎరుపెక్కిన అందాలతో హిట్‌ బ్యూటీ ఫైరింగ్‌

Published : Sep 04, 2023, 05:39 PM ISTUpdated : Sep 05, 2023, 11:44 AM IST

`హిట్‌` బ్యూటీ మీనాక్షి చౌదరి వరుస అవకాశాలతో జోరుమీదుంది. భారీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ రైజ్‌ అవుతుంది. అదే సమయంలో తన అందాలతో విజువల్‌ ట్రీట్‌ ఇస్తూ అదరగొడుతుంది. 

PREV
112
తన్నుకొస్తున్న పరువాలతో మీనాక్షి చౌదరి ఘాటు పోజులు.. రెడ్‌ డ్రెస్‌లో ఎరుపెక్కిన అందాలతో హిట్‌ బ్యూటీ ఫైరింగ్‌

`ఖిలాడీ` భామగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి ఒక్క హిట్‌తోనే దూసుకుపోతోంది. హైట్‌, అందంలో స్టార్‌ హీరోయిన్‌ని తలపిస్తుండటంతో ఈ బ్యూటీకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. అదే సమయంలో నెట్టింట హాట్‌ ట్రీట్‌ ఇస్తూ మేకర్స్ ని ఎట్రాక్ట్ చేసే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది మీనాక్షి చౌదరి. 
 

212

పర్‌ఫెక్ట్ షేపులతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది మీనాక్షి చౌదరి. తాజాగా ఈ బ్యూటీ రెచ్చిపోయింది. సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. రెడ్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. బిగుతైన డ్రెస్‌ ధరించడంతో ఆమె ఎద అందాలు ఉబికి వస్తుండగా, కిర్రాక్‌ షో చేసింది. 
 

312

జాకెట్‌ తీసేసి మరీ టాప్‌ షో చేసింది. దీంతో మీనాక్షి చౌదరి అందాల గుంటూరు మిర్చీని మించిపోతున్నాయని చెప్పొచ్చు. అంతేకాదు ఘాటు రేపే అందాలతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి. ఇదంతా `సైమా` ప్రెస్‌మీట్‌లో చోటు చేసుకుంది. 
 

412

`సైమా` అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించి ముందస్తుగా హైదరాబాద్‌లో కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. దీనికోసం ఆమె ఇలా హాట్‌ గా ముస్తాబై వచ్చింది. రెడ్‌ డ్రెస్‌లో వచ్చి అందరిని చూపులు తనవైపు తిప్పుకుంది. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 
 

512

మీనాక్షి చౌదరి.. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. హర్యానాకి చెందిన ఈ బ్యూటీ మోడలింగ్‌తో గుర్తింపు తెచ్చుకుంది. దాన్నుంచి సినిమాల వైపు ఫోకస్‌ పెట్టింది. తొలుత ఆమె హిందీలో `అప్‌స్టార్ట్స్` అనే చిత్రంలో నటించింది. కాకపోతే గుర్తింపు లేని పాత్ర దక్కింది. 
 

612

ఆ తర్వాత తెలుగులో ప్రయత్నాలుచేయగా సుశాంత్‌ హీరోగా నటించిన `ఇచట వాహనాలు నిలుపరాదు` సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో అలరించి ఈ బ్యూటీకి వెంటనే రవితేజతో కలిసి నటించే అవకాశం లభించింది. 
 

712

మాస్‌ మహారాజా రవితేజతో `ఖిలాడీ` సినిమా చేసింది. ఇందులో డాన్సులతో అదరగొట్టింది. సినిమా పరాజయం చెందినా ఈ బ్యూటీకి మాత్రం పేరొచ్చింది. అందరి చూపు పడింది. దీంతో `హిట్‌ 2`లో నటించే ఆఫర్‌ సొంతం చేసుకుంది. అడవి శేష్‌తో రొమాన్స్ చేసి మరింత ఆకట్టుకుంది. 
 

812

`హిట్‌` మూవీ ఈ బ్యూటీకి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. దీంతో ఇప్పుడు పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. మహేష్‌బాబుతో రొమాన్స్ చేసే ఛాన్స్ ని సొంతం చేసుకుంది. `గుంటూరు కారం` చిత్రంలో ఈ అమ్మడు సెకండ్‌ ఫీమేల్‌ లీడ్‌గా చేస్తుంది.
 

912

దీంతోపాటు విశ్వక్‌ సేన్‌తో ఓ సినిమా చేస్తుంది. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్ట్ లకు ఈ బ్యూటీని అడుగుతున్నారట. ఒకటి రెండు పెద్ద హిట్లు పడితే మీనాక్షి చౌదరి రేంజ్‌ అమాంతం పెరిగిపోతుంది. 
 

1012

టాప్ స్టార్స్ తో కలిసి నటించే అవకాశాలను అందుకుంటుంది. అతి త్వరలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతుందని చెప్పొచ్చు. అయితే ఇటీవల ఈ బ్యూటీ తమిళంలో `హత్య` చిత్రంలో నటించింది. విజయ్‌ ఆంటోని హీరోగా నటించిన చిత్రమిది. ఓ పాప్‌ సింగర్‌గా మెరిసింది. సినిమా ఆడలేదు కానీ తన ఇంపాక్ట్ చూపించింది. 

1112

ఇక దానికి తగ్గట్టుగానే ఈ బ్యూటీ అందాల విందులో హద్దులు చెరిపేస్తుంది. బౌండరీలు బ్రేక్‌ చేసి స్క్రిన్‌ షో చేస్తుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. మేకర్స్ కి అందాల ఎర వేస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తనవంతు ప్రయత్నాలు గట్టిగా చేస్తుందీ హాట్‌ హీరోయిన్‌. 

1212

`హిట్‌` బ్యూటీ మీనాక్షి చౌదరి వరుస అవకాశాలతో జోరుమీదుంది. భారీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ రైజ్‌ అవుతుంది. అదే సమయంలో తన అందాలతో విజువల్‌ ట్రీట్‌ ఇస్తూ అదరగొడుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories