నిక్కర్ వేసి విదేశీ వీధుల్లో మెహ్రీన్ చక్కర్లు ... బట్టల సైజు అంతకంతకూ తగ్గించేస్తుందే!

Published : Sep 04, 2023, 05:16 PM ISTUpdated : Sep 04, 2023, 05:25 PM IST

హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ఎక్కువ విదేశాల్లో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం యూఎస్ అట్లాంటాలో ఉన్న మెహ్రీన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసింది.   

PREV
17
నిక్కర్ వేసి విదేశీ వీధుల్లో మెహ్రీన్ చక్కర్లు ... బట్టల సైజు అంతకంతకూ తగ్గించేస్తుందే!
Mehreen Pirzada

అట్లాంటా నగరాన్ని తన అందాలతో హీటెక్కించి మెహ్రీన్ ఫిర్జాదా. అమ్మడు బట్టలు సైజ్ బాగా తగ్గించేసింది. నిక్కర్లలో చక్కర్లు కొడుతూ కుర్రకారు గుండెల్లో గుబులురేపుతుంది. మెహ్రీన్ గ్లామరస్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.  

 

27
Mehreen Pirzada

ఇక మెహ్రీన్ (Mehreen Pirzada)కెరీర్ పరిశీలిస్తే... దర్శకుడు హను రాఘవపూడి ఆమెను వెండితెరకు పరిచయం చేశాడు. నాని-మెహ్రీన్ కాంబోలో తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ మంచి విజయం సాధించింది. అనంతరం దర్శకుడు మారుతి మహానుభావుడు మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మహానుభావుడు సూపర్ హిట్ కొట్టింది. 

37
Mehreen Pirzada


అయితే మహానుభావుడు చిత్రం తర్వాత వరుస ప్లాప్స్ పడ్డాయి. జవాన్, పంతం, నోటా, కవచం చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అయితే ఎఫ్ 2 మూవీతో మరలా హిట్ ట్రాక్ ఎక్కింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 భారీ విజయం సాధించింది. 
    

 

47
Mehreen Pirzada

మళ్ళీ ఆమెను పరాజయాలు వెంటాడాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎఫ్3 బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. మూవీపై ఉన్న క్రేజ్ రీత్యా అధిక ధరలకు ఎఫ్3 హక్కులు విక్రయించారు. దీంతో ఎఫ్3 స్వల్పంగా నష్టాలు మిగిలిచినట్లు సమాచారం . మెహ్రీన్ కెరీర్ నెమ్మదించిన తరుణంలో అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. పెద్ద దర్శక నిర్మాతలు పక్కన పెట్టేశారు. ఇకపై ఆమెకు స్టార్స్ పక్కన ఛాన్స్ రావడం కష్టమే. 
 

57
Mehreen Pirzada


ప్రస్తుతం స్పార్క్ పేరుతో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు.  స్పార్క్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే మరో కన్నడ చిత్రం చేస్తున్నారు. ఇది ఆమెకు శాండల్ వుడ్ డెబ్యూ కావడం విశేషం. 

 

67
Mehreen Pirzada

కాగా మెహ్రీన్ గత ఏడాది భవ్య బిష్ణో తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. అనూహ్యంగా వీరు తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. భవ్య బిష్ణోతో రిలేషన్ లో ఉన్నప్పుడు మెహ్రీన్ ఎటువంటి చిత్రాలు ఒప్పుకోలేదు.కెరీర్ ఏమంత జోరుగా లేని తరుణంలో పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందని భావించారు.  కారణం తెలియదు కానీ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. 

77
Mehreen Pirzada

మొదట్లో మెహ్రీన్ బొద్దుగా ఉండేవారు. డైటింగ్ చేసి సగానికి తగ్గిపోయారు. ఇప్పుడు ఆమె స్లిమ్ అండ్ ఫిట్ గా ఉన్నారు. ఇక మెహ్రీన్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. 
 

click me!

Recommended Stories