నాని హీరోగా తెరకెక్కి జెర్సీ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ఆ సినిమా తరువాత తెలుగులో లాంగ్ గ్యాప్ తరువాత ఇటీవలే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణ అండ్ హిజ్ లీల అనే సినిమాలో బోల్డ్ రోల్‌లో అలరించింది శ్రద్ధా. కన్నడ నటి అయిన తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ.