మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ హిట్లు.. ప్లాప్ లు కలబోతగా ఉంది. వస్తే వరుసగా హిట్లు వస్తున్నాయి..లేకుంటే.. వరుసగా ప్లాప్ లే వెంటాడుతున్నాయి. ఇక రవితేజ పని అయిపోయింది అనుకున్నప్పుడల్లా.. సముద్రపు అలలా.. పైకి లేచి.. వరుసగాహిట్లు కొట్టి.. వెంటనే కిందపడుతున్నాడు. ఈక్రమంలో రవితేజ కెరీర్ లో ప్లాప్ సినిమాలు లిష్ట్ లో చేరిన టైగర్ నాగేశ్వరావు సినిమా మాస్ మహారాజ్ కు కలిసొచ్చింది ఎలాగంటే..?