తాజాగా మానుషీ చిల్లర్ బ్లాక్ గౌన్ ధరించి క్రేజీ గా ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. తనకి పొట్టి బ్లాక్ డ్రెస్ ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉంటుందని మానుషీ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం మానుషీ చిల్లర్ బాలీవుడ్ లో బడేమియా చోటే మియా అనే చిత్రంలో నటిస్తోంది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న యాక్షన్ చిత్రం ఇది.