మైఖేల్ జాక్సన్ లుక్ లో హీరోయిన్ సాక్షి అగర్వాల్.. వైరల్ అవుతున్న పిక్స్..

Published : Mar 28, 2024, 04:17 PM IST

తెలుగు,తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి పేరు సాధించింది సాక్షి అగర్వాల్. తమిళంలో పాటు..సౌత్ భాషల్లో కొన్నిసినిమాలు చేసింది. హీరోయిన్ గా మంచి భవిష్యత్తు ఉన్నా.. అవకాశాలు సరిగ్గ రాక వెనకబడింది బ్యూటీ.   

PREV
16
మైఖేల్ జాక్సన్ లుక్ లో హీరోయిన్ సాక్షి అగర్వాల్.. వైరల్ అవుతున్న పిక్స్..
actress sakshi agarwal

తమిళ ఇండస్ట్రీలో సాక్షి అగర్వాల్ ప్రస్తుతం బిజియేస్ట్ గా హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. చేతినిండా సినిమాలతో తన హవా కొనసాగిస్తోంది. వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు అలరిస్తోంది. 

26
Sakshi Agarwal

తెలుగు,తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి పేరు సాధించింది సాక్షి అగర్వాల్. తమిళంలో పాటు..సౌత్ భాషల్లో కొన్నిసినిమాలు చేసింది. హీరోయిన్ గా మంచి భవిష్యత్తు ఉన్నా.. అవకాశాలు సరిగ్గ రాక వెనకబడింది బ్యూటీ. 

36
Sakshi Agarwal

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించిన సాక్షి అగర్వాల్  రాజా రాణి సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన నటి సాక్షి అగర్వాల్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. 

46
Actress Sakshi

రాజా రాణి తర్వాత కన్నడ, మలయాళంతో సహా భాషల్లో నటించడం ప్రారంభించారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కాలా, అజిత్‌ సినిమాతో పాటు.. మరికొన్ని  చిన్న చిన్న పాత్రల్లో ఆమె నటించి మెప్పించింది. ఆమె తమిళ చిత్రసీమకే పరిమితం అయ్యింది.  

56
Sakshi

గత 10 ఏళ్లుగా తమిళ సినిమాల్లో కొనసాగుతున్న ఈ బ్యూటీ.. రాజా రాణీ తరువాత సాలిడ్ హిట్ ను కొట్టింది లేదు. అంతే కాదు అసలు ఆమెకు అలాంటి పాత్ర కూడా పడలేదు.  తమిళంలో ఆమె నటించిన రెండు మూడు సినిమాలు రిలీజ్ కావల్సి ఉంది. 

66
actress sakshi agarwal

ఇక సినిమాలతో పాటు.. సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తుంటుంది బ్యూటీ. తాజాగా మైఖేల్ జాక్సన్ గెటప్ లో కనిపించి సందడి చేసింది.  డ్రస్సింగ్ స్టైల్ తో పాటు.. క్యాప్ తో సాక్షీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హల్ చల్ చేస్తోంది. 

click me!

Recommended Stories