బ్లూ డ్రెస్ మాజీ ప్రపంచ సుందరి మెరుపులు.. వరుణ్ తేజ్ హీరోయిన్ లేటెస్ట్ పిక్స్ వైరల్

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. నాజూకైన అందంతో మానుషి చిల్లర్ గ్లామర్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది.

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. నాజూకైన అందంతో మానుషి చిల్లర్ గ్లామర్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. మానుషి చిల్లర్ మతిపోగొట్టే ఒంపులతో మానుషి కవ్విస్తోంది. ఆల్రెడీ మానుషీ చిల్లర్ బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. 

నెమ్మదిగా ఆమెకి సౌత్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మానుషీ చిల్లర్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలంటైన్ అనే అనే చిత్రంలో నటిస్తోంది. 


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ కోసం వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ ఇండియా మొత్తం తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. 

  ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న మానుషీ చిల్లర్ మీడియా ముందు కనిపిస్తే సినిమాకంటే బ్యూటీకి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువ ఉంటాయి.అపరేషన్ వాలంటైన్ చిత్రం పాన్ ఇండియా ఇండియా మూవీగా రిలీజ్ కి రెడీ అవుతుండడంతో వరుణ్ తో కలసి ఈ యంగ్ బ్యూటీ ప్రమోషన్స్ చేస్తోంది.    

మానుషీ చిల్లర్ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. నీలి మబ్బు కమ్మేసినట్లు బ్లూ డ్రెస్ లో మానుషీ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

క్లీవేజ్ అందాలతో మానుషీ ఇస్తున్న ఫోజులకు యువత మైకంలో మునిగిపోతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ అదరహో అనిపిస్తోంది.

ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న మానుషీ చిల్లర్ ఇటీవల మీడియాతో ప్లాస్టిక్ సర్జరీ గురించి మాట్లాడింది.  అందం పెంచుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు అని సమాధానం ఇచ్చింది.

Latest Videos

click me!