తాజాగా ఎపిసోడ్లో హైపర్ ఆది సౌమ్య రావుపై దారుణమైన కామెంట్ చేశాడు. అందరూ చనిపోయి ఈ ప్రపంచంలో మీరిద్దరే మిగిలితే ఏం చేస్తారని జడ్జి కృష్ణ భగవాన్ హైపర్ ఆది, సౌమ్య రావులను ఉద్దేశించి అన్నారు. దానికి హైపర్ ఆది.. మేమిద్దరం కలిసి ఒక ప్రపంచాన్నే సృష్టిస్తాం. వరుసగా ఒకరి తర్వాత మరొకరిని కంటాము, అన్నాడు.