ఆ తర్వాత మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న విభేదాల గురించి వేదికపై మనోజ్ ఓపెన్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఈ ఈవెంట్ కి వస్తూ ఉంటే కొందరు మిత్రులు అడిగారు. మీ నాన్న మోహన్ బాబు గారు.. వాళ్ళ నాన్న చిరంజీవి గారు ఎప్పుడూ గొడవపడుతుంటారు.. మళ్ళీ కలసి పోతుంటారు. కానీ నువ్వు మాత్రం చరణ్ తో స్నేహంగా ఉంటున్నావేంటి అని అడిగారు.