పింక్‌ కోట్‌లో మంచు లక్ష్మి మత్తెక్కించే పోజులు.. ఆఫర్ల కోసమే ఇదంతానా?

Published : Feb 28, 2024, 11:53 PM ISTUpdated : Feb 28, 2024, 11:54 PM IST

మంచు లక్ష్మి ఇటీవల కాలంలో తనలోని అనేక షేడ్స్ చూపిస్తుంది. ఓ కొత్త లక్ష్మి కనిపిస్తుంది. వాహ్‌ అనేలా, నోరెళ్లబెట్టే, మతిపోగొట్టేలా చేస్తుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది.   

PREV
15
పింక్‌ కోట్‌లో మంచు లక్ష్మి మత్తెక్కించే పోజులు.. ఆఫర్ల కోసమే ఇదంతానా?

మంచు లక్ష్మి విలక్షణ నటి. ఆమెలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. నటిగా మెప్పించింది. నిర్మాతగా తన అభిరుచిని చాటి చెప్పింది. వ్యాపారవేత్తగా రాణిస్తుంది. అదే సమయంలో ఫ్యామిలీని లీడ్‌ చేస్తుంది. టీవీ షోస్‌ చేసింది. యాంకర్‌గా మెప్పించింది. 
 

25

కానీ ఇటీవల వాటన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. ప్రస్తుతం వ్యాపారాలకే పరిమితమయ్యింది. చాలా తక్కువగా నటిగా మెరుస్తుంది. ప్రస్తుతం ఓ సినిమాలో మెయిన్‌ లీడ్‌గా చేస్తుంది. సోషల్‌ మీడియాలో బిజీ అవుతుంది. 
 

35

మంచు లక్ష్మి హద్దులు చెరిపేసింది. ఆ మధ్య ఆమె విస్పోటనం చూస్తే అంతా నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి. ఏంటి ఇలా చేసేది మంచు మోహన్‌బాబు కూతురేనా అని అంతా అవాక్కయ్యారు. అంతగా అందాల విందు చేసింది. సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. 
 

45

ఆ అందాల దాడి, ఆ గ్లామర్‌ విస్పోటనంలో భాగంగా దాని పరంపర కొనసాగిస్తుంది. తరచూ హట్‌ ట్రీట్‌ ఇస్తూ మెప్పిస్తుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. అయితే ఈసారి మాత్రం యాటిట్యూడ్‌తో మెస్మరైజ్‌ చేస్తుంది. పింక్‌ కోట్‌ ధరించి మత్తెక్కించే పోజులిచ్చింది. కత్తిలాంటి చూపులతో కైపెక్కిస్తుంది. 
 

55

ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. ఆఫర్ల కోసమే ఇదంతా చేస్తున్నారా అంటున్నారు. అదే సమయంలో ఈ మధ్య రకరకాలుగా కనిపిస్తున్నారని సెటైర్లు పేల్చుతున్నారు. మరికొందరు ఇంకాస్త రెచ్చిపోయి హద్దులు దాటే కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు. మొత్తానికి మంచు లక్ష్మి గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని ఉలిక్కిపాటుకు గురి చేస్తుండటం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories