మోహన్ లాల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మాన్స్టర్. అక్టోబర్ లో విడుదలైన ఈ మలయాళ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు వైశక్ తెరకెక్కించగా మంచు లక్ష్మి ఒక కీలక రోల్ చేశారు. మంచు లక్ష్మి బ్యాడ్ లక్ పక్క పరిశ్రమలకు కూడా పాకింది. ఆమె లెగ్ పవర్ కి మోహన్ లాల్ కెరీర్లో వరస్ట్ మూవీగా మాన్స్టర్ నిలిచింది.