టాలీవుడ్ సీనియరన్ నటులు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు, కుమార్తె మంచు లక్ష్మిపై సోషల్ మీడియాలో చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ కామెంట్స్ పై ఆమె ఆసక్తి కరంగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. తాను మాట్లాడే విధానంపై చాలా మంది విమర్శలు చేస్తుంటారని, వాటిని తాను పట్టించుకోనని చెప్పారు.