ఈ ప్రమాదంలో సోహైల్ కి ఏం కాలేదు, అతడు సురక్షితంగా ఉన్నాడని సమాచారం. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాలికి మాత్రం చిన్న గాయమైనట్లు వినికిడి. అదృష్టం కొద్ది నీటి గండం నుండి సోహైల్ బయటపడ్డారు. ఐతే ఇది పబ్లిసిటీ స్టంట్ కూడా కావచ్చు. ఈ మధ్య చిన్న హీరోలు తమ చిత్రాల విడుదలకు ముందు ఇలాంటి సెన్సేషన్స్ కావాలి సృష్టిస్తున్నారు. తమ సినిమాలకు ప్రీ ప్రీ పబ్లిసిటీ రాబడుతున్నారు.