క్లీవేజ్‌ షోతో మంచు లక్ష్మీ కవ్వింపులు.. లేటు వయసులో ఘాటు అందాలు.. కుర్రాళ్లకి దేత్తడే

Published : Aug 30, 2021, 09:18 PM IST

లేడీ బాస్‌.. లేడీ రెబల్‌ మంచు లక్ష్మీ నెటిజన్లకి షాక్‌ ఇచ్చింది. క్లీవేజ్‌ అందాలతో ఫోటోలకు పోజులిస్తూ అభిమానులకు మైండ్‌ బ్లాక్‌ చేసేసింది. లేటెస్ట్ గా పంచుకున్న ఈ సీనియర్‌ భామ అందాల ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

PREV
18
క్లీవేజ్‌ షోతో మంచు లక్ష్మీ కవ్వింపులు.. లేటు వయసులో ఘాటు అందాలు.. కుర్రాళ్లకి దేత్తడే

మంచు లక్ష్మీ గ్లామర్‌ విషయంలో ఆచి తూచి వ్యవహరించేంది. యంగ్‌ ఏజ్‌లో అస్సలు గ్లామర్‌ అనే మాటకే దూరంగా ఉండేది. తనదైన స్టయిల్‌లో విభిన్న కథా నేపథ్యం కలిగిన చిత్రాలు చేసింది. 
 

28

నటిగానే కాదు, సినిమాలకు సంబంధించి విభిన్న రంగాల్లో తన ప్రతిభని చాటేందుకు ప్రయత్నించింది. క్రియేటివ్‌ సైడ్‌ ఫోకస్‌ పెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మీ. 
 

38

కానీ ఇటీవల మాత్రం క్రియేటివ్‌ సైడ్‌కంటే  గ్లామర్‌ సైడ్‌ ఎక్కువగా ఫోకస్‌ పెట్టింది. వరుసగా గ్లామర్‌ ఫోటో షూట్లతో అభిమానులకు షాకిస్తుంది. మంచు లక్ష్మీలో ఇలాంటి యాంగిల్‌ కూడా ఉందా అని ఆశ్చర్యపోయేలా ఫోటోలకు పోజులిస్తుంది. 
 

48

వరుసగా అందాలను చూపిస్తూ ఆమె దిగిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. తనలోని అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో నెటిజన్ల మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుంది.
 

58

తాజాగా క్లీవేజ్‌ షోతో రెచ్చిపోతుంది మంచు లక్ష్మీ. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. అందాలతో కవ్వింపులకు దిగింది. లేట్‌ వయసులో ఈ ఘాటు అందాల షో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

68

ఏదేమైనా మంచు లక్ష్మీ నేటితరం హీరోయిన్లకి గట్టిపోటీనిస్తుందని చెప్పొచ్చు. గ్లామర్‌ సైడ్‌ చూపిస్తూనేఅందులోని పోయెటిక్‌ యాంగిల్‌ని కూడా ఆవిష్కరిస్తుంది. 

78

లేటెస్ట్ గా పంచుకున్న ఫోటోలకు ఓ గొప్ప క్యాప్షన్‌ ఇచ్చింది మంచు లక్ష్మీ. కొంత మంది మహిళలు ఫైర్‌ అవడంలో భయపడతారు. కానీ మరికొంద మంది దాన్ని సింపుల్‌గా చేస్తారని వెల్లడించింది. 

88

అలా సింపుల్‌గా చేసేది తానే అనే విషయాన్ని పరోక్షంగా బయటపెట్టింది మంచు లక్ష్మీ. మంచు లక్ష్మీ అన్‌ ఫిల్టర్‌ ఫోటోలతో షేర్‌ చేసిన నయా పిక్స్ ఇప్పుడు నెటిజన్లకి మతిపోగొడుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories