నెమలి పించం నాట్యమాడగా యాంకర్‌ శ్రీముఖి కృష్ణుడి లుక్‌లో రచ్చ.. కుర్రాళ్ల గుండెలు గల్లంతే..

Published : Aug 30, 2021, 06:36 PM IST

క్యూట్‌ అందాల భామ శ్రీముఖి కృష్ణుడిగా మారిపోయింది. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి లుక్‌లో అదరహో అనిపించింది. నెమలి తరహా రంగులద్దుకుని నెట్టింట రచ్చ షురూ చేసింది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

PREV
112
నెమలి పించం నాట్యమాడగా యాంకర్‌ శ్రీముఖి కృష్ణుడి లుక్‌లో రచ్చ.. కుర్రాళ్ల గుండెలు గల్లంతే..

బుల్లితెర రాములమ్మగా పాపులర్‌ అయిన శ్రీముఖి యాంకర్‌గా టీవీ ఆడియెన్స్ ని ఉర్రూతలూగిస్తుంది. స్పెషల్‌ ప్రోగ్రామ్‌లకు శ్రీముఖి కేరాఫ్‌గా నిలుస్తుందంటే అతిశయోక్తి కాదు. 

212

రెగ్యూలర్‌ షోలు లేకపోయినప్పటికీ స్పెషల్‌ ఈవెంట్లతో మాత్రం ఈ బొద్దు అందాల భామ దుమ్మురేపుతుంది. కృష్ణాష్టమి సందర్భంగా జీ తెలుగులో షో చేసి కనువిందు చేసింది. ఇందులో పింక్‌ గౌనులో పరువాలుపోయింది. 
 
312

తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం నెమలిలా రంగులద్దుకుని హోయలు పోయింది. ఈ సందర్భంగా ఈ అమ్మడు ఇచ్చిన పోజులు ఇప్పుడు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. 

412

పికాక్‌ మాదిరిగా శ్రీముఖి రెడీ అయి రచ్చ రచ్చ చేసింది. ఆయా పిక్స్ ని, వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. అవి నెట్టింట్ల వైరల్‌ అవుతున్నాయి. 

512

శ్రీముఖి అభిమానులు గోల గోల చేస్తున్నారు. `పికాక్‌ వైబ్స్ `అంటూ ఈ బుట్టబొమ్మ చిత్రాలను షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా శ్రీముఖి సందడే కనిపిస్తుంది. 

612

ఇటీవల శ్రీముఖి `క్రేజీ అంకుల్స్` చిత్రంలో మెయిన్‌ లీడ్‌గా చేసింది. ఈ సినిమా విడుదలై పరాజయం చెందింది. యాంకర్లు హీరోయిన్లుగా రాణించడం కష్టమనే వాదనని తెరపైకి తీసుకొచ్చింది. 

712

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సక్సెస్ అయిన శ్రీముఖి మెయిన్‌ లీడ్‌గా మాత్రం మెప్పించలేకపోతుందనే టాక్‌ వినిపిస్తుంది.అయితే `క్రేజీ అంకుల్స్` లో మాత్రం బోల్డ్ రోల్‌లో శ్రీముఖి బాగానే మెప్పించిందనే టాక్‌ వచ్చింది.

812

తలపై నెమలి పించం ధరించి శ్రీముఖి ఇచ్చిన లుక్‌లో అదరహో అనిపిస్తుంది. నెటిజన్లని తెగ ఆకట్టుకుంటుంది. శ్రీముఖి ఈ నయా లుక్‌ ట్రెండ్‌ అవుతుంది.

912

తలపై నెమలి పించం ధరించి శ్రీముఖి ఇచ్చిన లుక్‌లో అదరహో అనిపిస్తుంది. నెటిజన్లని తెగ ఆకట్టుకుంటుంది. శ్రీముఖి ఈ నయా లుక్‌ ట్రెండ్‌ అవుతుంది.

1012

తలపై నెమలి పించం ధరించి శ్రీముఖి ఇచ్చిన లుక్‌లో అదరహో అనిపిస్తుంది. నెటిజన్లని తెగ ఆకట్టుకుంటుంది. శ్రీముఖి ఈ నయా లుక్‌ ట్రెండ్‌ అవుతుంది.

1112

తలపై నెమలి పించం ధరించి శ్రీముఖి ఇచ్చిన లుక్‌లో అదరహో అనిపిస్తుంది. నెటిజన్లని తెగ ఆకట్టుకుంటుంది. శ్రీముఖి ఈ నయా లుక్‌ ట్రెండ్‌ అవుతుంది.

1212

తలపై నెమలి పించం ధరించి శ్రీముఖి ఇచ్చిన లుక్‌లో అదరహో అనిపిస్తుంది. నెటిజన్లని తెగ ఆకట్టుకుంటుంది. శ్రీముఖి ఈ నయా లుక్‌ ట్రెండ్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories