40 ఏళ్ళు దాటినా తన ఫిజిక్ ను ఇంత బాగా మెయింటైన్ చేస్తుండటంఅందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. లేడీ విలన్ గా.. నిర్మాతగా.. దర్శకురాలిగా.. ఇలా రకరకాల పాత్రలు పోషించిన మంచు లక్ష్మీ.. బుల్లితెరపై హోస్ట్ గా ఎన్నో షోలు సక్సెస్ ఫుల్ గా నడిపించింది. టాక్ షోలలో సరికొత్త ట్రెండ్ ను తీసుకొచ్చింది.. వాటిని ఫేమస్ చేసింది మంచు లక్ష్మీ .