కత్తిలాగా తయారై పరువాల ఎత్తులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మల్లు బ్యూటీ.. విహారయాత్రలో విజువల్‌ ట్రీట్‌

Published : Jun 08, 2023, 02:55 PM IST

మల్లు బ్యూటీ, బోల్డ్ అందాలకు కేరాఫ్‌గా నిలిచే మాళవిక మోహనన్‌ తాజాగా విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తుంది. విహార యాత్రని గడుపుతుంది. అదిరిపోయే ట్రీట్‌ ఇస్తుంది.   

PREV
15
కత్తిలాగా తయారై పరువాల ఎత్తులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మల్లు బ్యూటీ.. విహారయాత్రలో విజువల్‌ ట్రీట్‌

బోల్డ్ బ్యూటీ మాళవిక మోహనన్‌ తాజాగా మెరాకో కంట్రీలో వెకేషన్‌ని గడుపుతుంది. మార్‌కేష్‌ నగరంలో ఆమె అక్కడి అందాలను తిలకిస్తుంది. ఇండియన్‌ కల్చర్‌ని ప్రతిబింబించేలా ఉన్న అక్కడి అందాలను ఆస్వాదిస్తూ మంత్రముగ్దులవుతుంది. ఆ ఆనందాన్ని, ఆ అందాలను అభిమానులతో పంచుకుంది. 

25

ఇందులో మల్లు బ్యూటీ బోల్డ్ ట్రీట్‌ అదిరిపోయింది. అసలే స్లిమ్‌ అందాలతో కట్టిపడేసే ఈ బ్యూటీ బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ ధరించింది. బాడీకి హత్తుకున్న ఈ డ్రెస్‌లో తన షేపులు చూపిస్తుంది. ఈ క్రమంలో మాళవిక పరువాల ఎత్తులతో కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 

35

మళవిక ఈ నయా ఫోటోలలో ఆమె చూపులతోనే చంపేస్తుంది. కిల్లర్‌ లుక్స్ తో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. తన టాప్ టూ బాటమ్‌ అందంతో మతిపోగొడుతుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ అందాలకు యమ క్రేజ్‌ నెలకొంది. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేస్తుందీ సెక్సీ అందాల భామ. 
 

45

మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా ఏళ్లే అవుతుంది. కానీ సరైన బ్రేక్‌ ఇప్పటి వరకు పడలేదు. సరైన అవకాశాలు కూడారావడం లేదు. ఆమె రజనీకాంత్‌ నటించిన `పెటా`లో, విజయ్‌తో `మాసస్టర్‌`, ధనుష్‌తో `మారన్‌` సినిమాలో నటించింది. తనదైన గ్లామర్‌తో మెప్పించింది. 
 

55

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్‌తో `సూపర్‌ డీలక్స్ `చిత్రంలో నటిస్తుంది. దీనికి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. తమిళంలో విక్రమ్‌తో `తంగలాన్‌` సినిమా చేస్తుంది. దీనికోసం యాక్షన్‌ కూడానేర్చుకుంది మాళవిక. అయితే విక్రమ్‌కి గాయం కారణంగా సినిమా ఆగిపోయింది. మరోవైపు హిందీలో `యుధ్ర` అనే సినిమాలో నటిస్తుందీ హాట్‌ హీరోయిన్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories