ఎర్రచీరలో నిప్పులు కక్కుతున్న ఐశ్వర్య లక్ష్మి అందాలు.. ట్రెడిషనల్ లుక్‌లో రచ్చ చేస్తున్న మల్లు బ్యూటీ
`మట్టికుస్తీ`తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది ఐశ్వర్య లక్ష్మి. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో `కింగ్ ఆఫ్ కోతా` చిత్రంలో మెరిసింది. కంటెంట్ ఉన్న చిత్రాలతో ఆడియెన్స్ ని అలరిస్తున్న ఈ భామ వరుస ఫోటో షూట్లతో అలరిస్తుంది.