ఇక జానకి (Janaki), రామచంద్ర మైరావతి ఎదుట నిలుచొని బాధపడుతూ ఉంటారు. తరువాయి భాగం లో దిలీప్ వాళ్ళ అమ్మానాన్న వాళ్ళు వచ్చి జ్ఞానంబ పై అరుస్తారు. ఇదంతా నాటకమని కావాలనే ఇలా చేశారు అని తమ నోటికి వచ్చిన మాటలతో అరుస్తూ ఉంటారు. జానకి, రామచంద్ర (Rama Chandra), మైరావతిలు కారులో హడావిడిగా వస్తూ కనిపిస్తారు.