వర్కౌట్ పూర్తి చేసుకుని ఇలా ఫోటో షూట్‌కి పోజులిచ్చి వాటిని అభిమానులతో పంచుకోగా తెగ వైరల్‌గా అవుతున్నాయి.

411
హాట్ హాట్ పోజులతో చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ చూపులకే విజయ్ పడిపోయాడా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

511
ఇదిలా ఉంటే ఈ అమ్మడిని తెలుగులోకి తీసుకురావాలని రామ్‌చరణ్ ప్లాన్ చేస్తున్నారట. శంకర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. దీన్ని దిల్‌రాజు తెరకెక్కిస్తున్నారు.

611
ఇందులో హీరోయిన్‌గా మాళవికని తీసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మరి ఈ అమ్మడు ఓకే చెబుతుందా? లేదా? అన్నది చూడాలి.

711
మరోవైపు మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో కూడా మాళవిక పేరు వినిపిస్తుంది. ఈ రెండింటిలో దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది? రెండింటిలోనూ నటిస్తుందా? ఇంతకి ఓకే చెబుతుందా లేదా? అన్నది చూడాలి.

811
మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన మాళవిక మోహనన్ 2013లో మలయాళంలో `పట్టమ్ పోలే` చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఆ సినిమా తర్వాత రెండేళ్లకి మరో అవకాశం దక్కింది. `నిర్నయకమ్`లో మెరిసింది.

911
2016లో కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ `నాను మట్టు వరలక్ష్మీ` చిత్రంలో నటించి ఆకట్టుకుంది. ఆ నెక్ట్స్ హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `బిహైండ్ ది క్లౌడ్స్` చిత్రంలో నటించింది. అలాగే మమ్ముట్టితో `ది గ్రేట్ ఫాదర్`లో నటించి విజయాన్ని అందుకుంది.

1011
తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ `పెట్టా`, అలాగే `మాస్టర్` చిత్రాల్లో నటించి విజయాలను అందుకుంది. కానీ ఈ బ్యూటీకి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.

1111
దీంతో పెద్ద సినిమాలు కూడా రావడం లేదు. ప్రస్తుతం తమిళంలో కార్తిక్ నరేన్ చిత్రంలో, అలాగే హిందీలో `యుద్ర` చిత్రంలో నటిస్తుంది.