Malavika Mohanan: కొంగు జారితే ఇంకేమైనా ఉందా.. హృదయాలు గల్లంతే

First Published Dec 20, 2021, 10:19 AM IST

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్. 

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్. మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. 

Malavika Mohanan 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో యువత మొత్తం ప్రస్తుతం మాళవిక మోహనన్ జపం చేస్తున్నారు. 

మాళవిక మోహనన్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆ మద్యన మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమలో పడ్డాడు. ఇటీవలే కత్రినా, విక్కీ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 

మాళవిక మోహన్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి నిద్ర కరువు చేస్తోంది అనే చెప్పాలి. ఇటీవల మాళవిక చేస్తున్నట్లుగా బోల్డ్ ఫోటోషూట్స్ మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. నడుము, ఎద అందాలతో గిలిగింతలు పెట్టెలా మాళవిక ఫోటోషూట్స్ చేస్తోంది. 

తాజాగా మాళవిక మరో అద్భుతమైన ఫోటోషూట్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. మెరూన్ కలర్ శారీలో కుర్రాళ్ళు విలవిల లాడేలా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ మతి పోగొడుతోంది. కొంగు జారిపోతోందా అన్నట్లుగా వయ్యారంగా అందాలు ఒలకబోస్తోంది. మాళవిక అందాన్ని నెటిజన్లు కామెంట్స్ రూపంలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

మాళవిక మోహనన్ ఇంకా తెలుగు స్టైట్ మూవీ చేయలేదు. ఈ యంగ్ బ్యూటీ త్వరగా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని కుర్రకారు కోరుకుంటున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ అభిమానులు, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల అభిమానులంతా మాళవిక ఆమె అభిమాన హీరో చిత్రంలో నటించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి అందాల భామ తమ హీరో చిత్రంలో నటించాలనేది వారి బలమైన కోరిక. Also Read: Bangarraju: వాసివాడి తస్సాదియ్యా…దీని స్పీడ్ కు దండాలయ్యా

click me!