Sreemukhi: బూర్జ్ ఖలీఫా పై థైస్‌ షోతో రెచ్చిపోయిన రాములమ్మ.. ఏంజెల్‌లా పోజులిస్తూ కవ్విస్తున్న హాట్‌ యాంకర్‌

First Published Jun 24, 2022, 8:08 PM IST

అందాల యాంకర్‌ శ్రీముఖి పిచ్చెక్కించే ఫోటో షూట్లతో కనువిందు చేస్తుంటుంది. నెటిజన్లకి భారీ అందాల విందుని వడ్డిస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. లేటెస్ట్ గా మరోసారి రెచ్చిపోయింది. 
 

బొద్దు అందాల భామ, టీవీ యాంకర్‌ శ్రీముఖి(Sreemukhi).. బూర్జ్ ఖలీఫాపై అందాల విందు వడ్డిస్తుంది. పొట్టి షాట్‌ ధరించి థైస్‌ అందాలతో కనువిందు చేస్తుంది. బ్లాక్‌ డ్రెస్‌లో హాట్‌ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది శ్రీముఖి. ప్రస్తుతం ఆమె తన గ్లామర్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

శ్రీముఖి వరుస టీవీ షోస్‌లో మెరిస్తూ టీవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్న ఈ అందాల భామ తాజాగా వెకేషన్‌ ఎంజాయ్‌(Sreemukhi Vacation) చేస్తుంది. అందులో భాగంగా ఆమె బూర్జ్ ఖలీఫాపైకి ఎక్కి అద్భుతమైన వ్యూ పాయింట్‌లో ఫోటోలు దిగింది. ఆ ఎత్తైన బిల్డింగ్‌ నుంచి కింది లొకేషన్‌ చూపిస్తూ విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. 
 

అక్కడ ఓ వైపు బూర్జ్ ఖలీఫా అందాలు, మరోవైపు శ్రీముఖి అందాలు పోటీ పడుతుండటం విశేషం. మొత్తంగా ఈ నయా పిక్స్ తో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది శ్రీముఖి. నెటిజన్లని కనువిందు చేస్తుంది. వెకేషన్‌ని ఆమె ఎంజాయ్‌ చేస్తుంది. 
 

శ్రీముఖి ఆ మధ్య టీవీ షోస్‌ లేక కాస్త గ్యాప్‌ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. ఆమె వరుసగా షోస్‌ చేస్తుంది. `జాతిరత్నాలు`, `సరిగమప` వంటి షోలకు హోస్ట్ గా చేస్తుంది. అలాగే మొన్నటి వరకు `కామెడీ స్టార్స్` షోకి ఆమె యాంకర్‌గా చేసింది. కానీ ఆమె స్థానంలో దీపికా పిల్లి వచ్చింది. 
 

మరోవైపు అడపాదడపా సినిమాలు కూడా చేస్తుంది శ్రీముఖి. ఆ మధ్య `మ్యాస్ట్రో` చిత్రంలో మెరిసింది. దీంతోపాటు `భోళాశంకర్‌`లోనూ నటించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇటు టీవీ షోస్‌, అటు సినిమాలతోనూ బిజీగా ఉంటుంది శ్రీముఖి. రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. 
 

దీంతోపాటు నిత్యం అందాల ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి కనువిందు చేస్తుంది. ఇంటర్నెట్‌లో ఫ్యాన్స్ ని పెంచుకుంటుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే క్రేజ్‌తోనూ అంతో ఇంతో సంపాదిస్తుంది శ్రీముఖి. 
 

click me!