కళ్లు పేలిపోయేలా మలయాళీ భామ అందాల విందు.. టైట్ ఫిట్ లో మాళవికా మోహనన్ టెంప్టింగ్ ఫోజులు

First Published | Nov 4, 2023, 3:38 PM IST

‘మాస్టర్’ బ్యూటీ మాళవికా మోహనన్ అందాల విందుతో ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. గ్లామర్ షోతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా మలయాళీ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

కేరళ కుట్టి మాళవికా మోహనన్ (Malavaika Mohanan)  తమిళ చిత్రాలతో  మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘మాస్టర్’, ‘మారన్’ వంటి సినిమాలతో తమిళ ప్రేక్షకులతో పాటు డబ్డ్ వెర్షన్ లో తెలుగు ఆడియెన్స్ ను కూడా అలరించింది. 
 

ఇక కన్నడ, హిందీలోనూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మకు అవకాశం దక్కిందని టాక్ వినిపిస్తోంది. రాజా డిలక్స్ లో కథానాయికగా ఎంపికైందని అంటున్నారు. 


మాళవికా మోహనన్ ప్రస్తుతం తన రేంజ్ కు తగ్గ సినిమాలు చేస్తూనే వస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ తరుచుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ చేసే ఫొటోషూట్లతో నెట్టింట అందాల సునామీ తెప్పిస్తోంది. గ్లామర్ విందుతో సెన్సేషన్ గా మారిపోతోంది. 
 

తాజాగా మాలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ పంచుకున్న ఫొటోలను చూస్తూ మతులు పోయేలా ఉన్నాయి. టైట్ ఫిట్ లో అందాలను ప్రదర్శించింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో ఎద అందాలు, క్లీవేజ్ షోతో చూపుతిప్పుకోకుండా చేసింది. అందాలను ఎరగా వేస్తూ నెట్టింట మరింత క్రేజ్ సంపాదిస్తోంది. 
 

లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు మైమరిచిపోతున్నారు. టెంప్టింగ్ ఫోజులకు ఫిదా అవుతున్నారు. మాళవికా మోహనన్ వీకెండ్ గ్లామర్ ట్రీట్ కు ఖుషీ అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘తంగలాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన కెరీర్ లో ఈమూవీలోని పాత్ర ఎప్పటికి గుర్తుండిపోయేలా చేస్తుందని రీసెంట్ గా వచ్చిన టీజర్ చూస్తే అర్థమవుతోంది. చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రగా తెరకెక్కుతుండగా.. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాళవికా మోహనన్ హిందీ ‘యుద్ర’ అనే చిత్రంలోనూ నటిస్తోంది.
 

Latest Videos

click me!