నడుము హైలెట్ అయ్యేలా జబర్దస్త్ కొత్త యాంకర్ కిరాక్ పోజులు... అనసూయ, రష్మీలను సవాల్ చేస్తున్న భామ!

Published : Nov 04, 2023, 02:09 PM ISTUpdated : Nov 04, 2023, 02:10 PM IST

జబర్దస్త్ కొత్త యాంకర్ లంగా ఓణీలో సరికొత్తగా సోయగాల విందు చేసింది. నడుము హైలెట్ అయ్యేలా వయ్యారాలు ఒలకబోసింది. సౌమ్యరావు లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.   

PREV
15
నడుము హైలెట్ అయ్యేలా జబర్దస్త్ కొత్త యాంకర్ కిరాక్ పోజులు... అనసూయ, రష్మీలను సవాల్ చేస్తున్న భామ!
Sowmya Rao

జబర్దస్త్ యాంకర్స్ గా అనసూయ, రష్మీ గౌతమ్ లకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. సౌమ్యరావు కూడా వాళ్ళ దారిలో నడుస్తుంది. స్కిన్ షోకి తెరలేపుతుంది. అయితే వాళ్ళ రేంజ్ లో సౌమ్య పేరు వినిపించడం లేదు. సౌమ్యకు ఇమేజ్ రావాలంటే ఇంకా కష్టపడాలి. 


 

25
Sowmya Rao

పలు కారణాలతో అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకోగా సౌమ్య రావుకు ఛాన్స్ దక్కింది. అనసూయ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే ఉత్కంఠ నడిచింది. ఎవరూ ఊహించని విధంగా సౌమ్యరావు పేరు తెరపైకి వచ్చింది .  అయితే తెలుగుపై పూర్తిగా పట్టులేకపోవడం ఆమెకు మైనస్ అని చెప్పాలి. 

35
Sowmya Rao

 జబర్దస్త్ షో ఎందరో జీవితాలు మార్చేసింది. ఈ క్రమంలో యాంకర్ పొజిషన్ కోసం చాలా మంది పోటీపడ్డారు. అనూహ్యంగా సౌమ్యరావు దక్కించుకుంది. శ్రీముఖి, వర్షిణి, దీపికా పిల్లి, విష్ణుప్రియ వంటి తెలుగు భామలు రంగంలోకి దిగుతారని అనుకుంటే అనూహ్యంగా సౌమ్యరావుని అదృష్టం వరించింది. 
 

45
Sowmya Rao

సౌమ్యరావు అదృష్టానికి చాలా మంది యాంకర్స్ కుళ్ళుకుంటున్నారు. కారణం ఈ షో రష్మీ, అనసూయల ఫేట్ మార్చేసింది. సామాన్యులను స్టార్స్ చేసింది. సౌమ్యరావు వచ్చేవరకు రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ యాంకర్ గా కూడా చేశారు. 

 

55
Sowmya Rao

అయితే జబర్దస్త్ షోకి వచ్చిన సౌమ్య రావు అతిపెద్ద బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు. మోస్ట్ పాపులర్ షో కావడంతో ఏమాత్రం తగ్గినా విమర్శలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రష్మీ, అనసూయలతో పోలికలు వస్తాయి. వాళ్ళ కంటే బెటర్ అనిపించుకోకపోయినా... సరిసమానంగా పోటీ ఇవ్వగలగాలి. ఇక సౌమ్యరావుకు ఎపిసోడ్ కి లక్ష నుండి లక్షన్నర పారితోషికం ఇస్తున్నారట. అనసూయ, రష్మీలకు ఇచ్చిన దానికంటే ఇది తక్కువే అంటున్నారు. సౌమ్యరావు ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయితే అడిగినంతా ఇస్తారు. ఏది ఏమైనా జబర్దస్త్ మునుపటి వైభవం కోల్పోయింది. 
 

Read more Photos on
click me!

Recommended Stories