ఇక మాళవికా ప్రస్తుతం వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తోంది. చివరిగా ‘మాస్టర్’, ‘మారన్’, ‘క్రిస్టీ’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ Thangalaan తో అలరించబోతోంది. అలాగే హిందీలో ‘యుద్ర’ అనే మూవీలో నటిస్తోంది.