మాళవికా పంచుకున్న ఫొటోస్ పై నెటిజన్లు హాట్ హాట్ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ తో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఇక మాళవికా విక్రమ్ సరసన ‘తంగలాన్’ Thangalaanలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. ఇక టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తూ ప్రభాస్ Prabhas - మారుతీ కాంబోలోని The RajaSaab లో కూడా నటించింది. ఇంకా అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ విడుదైన సంగతి తెలిసిందే.