వేద, యశోదర్ ను పెళ్లి చేసుకుందన్న సంగతి తెలిసి మాళవిక (Malavika) దంపతులు షాక్ అవుతారు. ఇక మాళవిక (Malavika), వేదను పక్కకు తీసుకొని వచ్చి నిన్ను గుడ్డిగా నమ్మినందుకు గుణపాఠం చెప్పావా అని అడుగుతుంది. ఖుషి కి కష్టం కలిగించకుండా కాపాడుకోమని నా మనసాక్షి నన్ను హెచ్చరించింది అని వేద (Vedha) చెబుతుంది.