తాజాగా మలైకా చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ గా మారింది. చిరిగిపోయిందా అని అనుమానం కలిగించేలా ఉన్న వింతైన సిల్వర్ కలర్ డ్రెస్ లో మతి పోగొడుతోంది ఈ బ్యూటీ. కాళ్ళ నుంచి థైస్ వరకు వి షేప్ లో కటింగ్, అలాగే నేక్ నుంచి క్లీవేజ్ వరకు డీప్ గా కటింగ్ తో ఈ డ్రెస్ ఆకర్షిస్తోంది.