ఫిట్ నెస్, గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా. జీవితంలో తనకు నచ్చినట్టే జీవిస్తోందీ హాట్ బ్యూటీ. తన ఏజ్ తో సంబంధం లేకుండా కుర్ర హీరోయిన్లతో గ్లామర్ లో పోటీ పడుతోంది.
ఈ వయసులో కూడా మలైకా ఫిట్ ను మెయిన్ టెన్ చేస్తూ ఒంపు సొంపులతో మతిపోగొడుతోంది. తనకున్న గ్లామర్ కారణంగా నెటిజన్లనను ఇట్టే ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ మలైకా తన గ్లామర్ తో కుర్రాళ్ల కు హీటెక్కిస్తోంది.
26
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోషూట్లతో.. అట్రాక్టివ్ అవుట్ ఫిట్ తో నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది మలైకా. హాట్ స్టిల్స్ తో అందరి మతిపోగొడుతుంది. తాజాగా తను పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
36
చెమిక్కీ డ్రెస్ లో తళుక్కుమంటోంది. తన అందానికి తోడు రెయిన్ బో కలర్ వంటి ఎల్ఈడీ లైట్ల వెలుతురులో అందరినీ ఆకట్టుకుంటోంది మలైకా అరోరా. హాట్ స్టిల్స్ తో ఫొటోలకు ఫోజులివ్వడంతో ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఫొటోలను చూసిన నెటిజన్లు ఖుషీ అవుతున్నారు.
46
ఇక తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ (Arjun Kapoor)తో వీకెండ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ భామా, మరో ఫొటోను కూడా షేర్ చేసింది. తన గ్లామర్ ను నెటిజన్లకు చూపిస్తూ రెచ్చిపోయింది. ఫొటోకు వర్టికల్ గా తలకిందులుగా తన ఎద అందాలు కనిపించేలా బోల్డ్ ఫోజులిచ్చింది.
56
స్టార్ హీరోయిన్లు సైతం ఆమె ముందు దిగదుడుపే. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 48 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కుర్రాళ్లకు చెమటలు పట్టే హాట్ నెస్ ఆమె సొంతం.
66
తెలుగులో Gabbar Singh చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే. మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన Arjun Kapoor తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.