Malaika Arora: పార్టీలో మతిపోగొట్టిన మలైకా.. హాట్ ఫోజులతో రచ్చ

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 17, 2021, 03:13 PM IST

48 ఏళ్ళ వయసులో టెంపరేచర్ పెంచేస్తూ కుర్రలని తనవైపు తిప్పుకుంటోంది మలైకా అరోరా. కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడేలా మలైకా ఈ వయసులో కూడా శృంగార ఫోజులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తోంది.

PREV
17
Malaika Arora: పార్టీలో మతిపోగొట్టిన మలైకా.. హాట్ ఫోజులతో రచ్చ

48 ఏళ్ళ వయసులో టెంపరేచర్ పెంచేస్తూ కుర్రలని తనవైపు తిప్పుకుంటోంది మలైకా అరోరా. కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడేలా మలైకా ఈ వయసులో కూడా శృంగార ఫోజులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తోంది. మతి పోగొట్టే ఫోజులతో అందాల వల వేస్తూ నిత్యం ట్రెండింగ్ లో ఉంటుందో మలైక. 

27

ఈ వయసులో Malaika Arora ఫిట్ నెస్ అంతుచిక్కని రహస్యం అనే చెప్పాలి. నిత్యం యోగ, జిమ్ వర్కౌట్స్ చేస్తూ మలైకా అరోరా శృంగార దేవతల నెటిజన్లకు కనువిందు చేస్తోంది. తరచుగా మలైకా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. కుర్ర హీరోయిన్లు కూడా మలైకా హాట్ నెస్ ని బీట్ చేయలేకపోతున్నారు. 

37

తెలుగులో Gabbar Singh చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే. మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన Arjun Kapoor తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. దే 

47

Salman Khan సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. 

57

తాజాగా మలైకా అరోరా పింక్ డ్రెస్ లో మెరిసింది. నెక్ , థైస్ వద్ద కటింగ్ ఉన్న ఈ డ్రెస్ లో మలైకా గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. క్లీవేజ్ అందాలు , థైస్ అందాలతో మలైకా హాట్ హాట్ గా వయ్యారాలు ఒలకబోస్తోంది. ఓ పార్టీలో మలైకా ఈ డ్రెస్ లో మెరిసింది. 

67

మలైకా ట్రెండీ డ్రెస్సులో ఫోటో షూట్స్ చేయడంలో ఆరితేరిపోయింది. ఎలాంటి డ్రెస్ లో అయినా కుర్రాళ్లు కేక పెట్టేలా, టెంపరేచర్ పెంచేస్తూ ఫోజులు ఇస్తుంది. ఆమె ఫోజులు చూస్తే అసలు మలైకా వయసు రోజు రోజుకు తగ్గిపోతోందా అనే అనుమానం కలగడం సహజం. 

77

ఆ మధ్యన మలైకా సెక్స్ విషయంలో తన కోరికని బయటపెట్టి షాక్ ఇచ్చింది. సెక్స్ లో బాగా ముద్దు పెట్టే మగాళ్ళంటే ఈ బ్యూటీకి ఇష్టం అట. అలాగే మగాళ్లు సాఫ్ట్ గా కాకుండా రఫ్ గా ఉండాలి మలైకా తెలిపింది. Also Read: రణబీర్ కపూర్ నోట RRR మాట.. అలియాతో అంత మాట అనేశాడేంటి ?

click me!

Recommended Stories