Payal Rajput: లైట్స్ ఔట్  నైట్ నైట్... నైట్ వేర్ లో బెడ్ పై పాయల్ ఫోజులు... కంగారు పడుతున్న కుర్రకారు

Published : Dec 17, 2021, 01:13 PM ISTUpdated : Dec 17, 2021, 01:15 PM IST

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్, స్వశక్తితో వెండితెర హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో ఆర్ ఎక్స్ 100మూవీతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో పాయల్ ఫేట్ మారిపోతుందని అందరూ అనుకున్నారు. 

PREV
19
Payal Rajput: లైట్స్ ఔట్  నైట్ నైట్... నైట్ వేర్ లో బెడ్ పై పాయల్ ఫోజులు... కంగారు పడుతున్న కుర్రకారు

ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, పాయల్ చేసింది నెగిటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ కావడంతో, ఆ సినిమా విజయం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు. దానికి తోడు పాయల్ అంటే హాట్, బోల్డ్ రోల్స్ కి మాత్రమే అన్నట్లు ఫిక్స్ అయ్యారు. దానికి తోడు పాయల్ కి లక్ కూడా అంతగా కలిసి రాలేదు. పాయల్ నటించిన అధిక చిత్రాలు పరాజయం పాలయ్యాయి.

29


ఆమె నటించిన 3 రోజెస్ మూవీ ఆహాలో గ్రాండ్ గా విడుదలైంది. అల్ట్రా మోడ్రన్ ఇండిపెండెంట్ ఉమన్ గా.. బోల్డ్ రోల్ లో ఆకట్టుకుంది. పాయల్ తో పాటు పూర్ణ, ఈషా రెబ్బా 3 రోజెస్ చిత్రంలో ప్రధాన పాత్రలు చేశారు. ఈ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

39


గతంలో కూడా పాయల్ నటించిన అనుకోని అతిథి చిత్రం ఓటిటిలో విడుదలైంది. వెండితెరపై ఆమెకు సరైన విజయాలు దక్కకపోవడంతో, ఆమె తక్కువ రెమ్యూనరేషన్ కి డిజిటల్ మూవీస్ చేస్తున్నారు. అయితే కెరీర్ ఆగకుండా ముందుకు సాగడం, ఆమె అదృష్టం. 

49

హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీ ప్రకటించారు. ఈ మూవీకి మొదట కిరాతక అనే టైటిల్ అనుకున్నారు. దాన్ని తీస్ మార్ ఖాన్ అని మార్చడం జరిగింది. తీస్ మార్ ఖాన్ చిత్రీకరణ దశలో ఉంది. ఆది సాయి కుమార్  పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. పాయల్ పరిస్థితి కూడా అదే కాగా... తీస్ మార్ ఖాన్ వీరిద్దరికి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. 
 

59

అలాగే కన్నడలో కూడా అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు. 

69
Payal rajput

ఇటీవల పాయల్ ఎల్లో కోట్, షార్ట్ ధరించి లో దుస్తులు లేకుండా ఫోటో షూట్ చేశారు. ఈ షూట్ కి సంబంధించిన వీడియో పాయల్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. సదరు వీడియో చూసిన జనాలు షాక్ తిన్నారు. 


 

79

ఆల్మోస్ట్ ఎద అందాలు కనిపించేలా పాయల్ ఆ వీడియోలో రెచ్చిపోగా.. ఇదేం తెగింపురా బాబు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. సదరు వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో పాయల్ వెంటనే డిలీట్ చేశారు. డిలీట్ అయితే చేశారు కానీ, నెటిజెన్స్ కామెంట్స్ కి కౌంటర్లు ఇస్తూ.. సమర్ధించుకున్నారు.

89


ఎవరు ఏమనుకున్నా హాట్ ఫొటో షూట్స్ కి పాయల్ ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. లేటెస్ట్ గా నైట్ వేర్ లో బెడ్ పై పడుకున్న ఫోటోలు షేర్ చేసింది. సదరు ఫోటోలకు లైట్స్ ఔట్ నైట్ నైట్ అంటూ కామెంట్ పెట్టారు. పాయల్ బెడ్ రూమ్ ఫోటోలు ఫ్యాన్స్ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. 

99

మరోవైపు పాయల్ తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ దింగ్రా తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. చాలా కాలంగా  వీరి మధ్య ప్రేమాయణం సాగుతుంది.  సౌరభ్ నటుడు, మ్యూజిక్ కంపోజర్ కావడంతో ఇద్దరూ కలిసి మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నారు.  

Also read 'ఊ అంటావా మావ' అంటూ ఊపేస్తున్న విష్ణు ప్రియ.. సమంత ఐటెం సాంగ్ కి హాట్ డ్యాన్స్

Aslo read Sreemukhi :చిన్న గౌనులో సిమ్లా యాపిల్ లా... ముద్దొచ్చే అందాలు దగ్గరగా చూపిస్తూ కవ్విస్తున్న యాంకర్ శ్రీముఖి

click me!

Recommended Stories