యోగ క్లాస్ బయట మలైకా ఎలా బిహేవ్ చేసిందో తెలుసా, దారుణంగా ట్రోలింగ్

Published : Mar 05, 2025, 04:40 PM IST

Malaika Arora: మలైకా అరోరా యోగా క్లాస్ బయట జిమ్ లుక్ వైరల్ అయింది. ఆమె నడిచే తీరుపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.    

PREV
15
యోగ క్లాస్ బయట మలైకా ఎలా బిహేవ్ చేసిందో తెలుసా, దారుణంగా ట్రోలింగ్

Malaika Arora: బాలీవుడ్ నటి మలైకా అరోరాను ముంబైలో యోగా క్లాస్ బయట చూశారు.ఈ సమయంలో మలైకా జిమ్ వేర్ లో కనిపించింది. సన్ గ్లాసెస్ పెట్టుకుని తన లుక్ పూర్తి చేసింది.

 

25

అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు మలైకా ఫోటోలు తీశారు. అవి ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.మలైకా నడుస్తున్న తీరును చూసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు నడక నేర్పించాలని అంటున్నారు.   

 

35

  మలైకా కొన్నేళ్ల పాటు అర్జున్ కపూర్ తో సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో మలైకా రిలేషన్ షిప్ కోసాగించడం విమర్శలకు దారి తీసింది.

 

45

అయితే ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. మలైకా అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక అనే ఐటెం సాంగ్ చేసింది.  

 

55

మలైకా, అర్బాజ్ ఖాన్ విడాకుల తర్వాత అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. ఇప్పుడు వాళ్లిద్దరూ కూడా విడిపోయారు.    

click me!

Recommended Stories