Malaika Arora: వయసు 52 ఏళ్ళు, కానీ ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ చూశారా.. మలైకా దెబ్బకు సోషల్ మీడియా షేక్

Published : May 06, 2026, 09:17 PM IST

మలైకా అరోరా ఇటీవల ఓ అదిరిపోయే గ్లామరస్ ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రతి ఫొటోలోనూ మలైకా గ్లామర్ షోతో అదరగొట్టింది. 

PREV
16
మలైకా అరోరా

మలైకా అరోరా లేటెస్ట్ ఫొటోషూట్ చేయించుకుంది. ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అభిమానులు ఈ ఫొటోలను మళ్లీ మళ్లీ చూస్తున్నారు.

26
వయసు 52 ఏళ్ళు

52 ఏళ్ల మలైకా అరోరా ఈ కొత్త ఫొటోషూట్‌లో చంపేసే పోజులిచ్చింది. ప్రతి ఫొటోలోనూ ఆమె చాలా అందంగా కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు.

36
కొత్త ఫొటోషూట్‌
మలైకా అరోరా ఈ కొత్త ఫొటోషూట్‌లో అద్భుతమైన డిజైనర్ దుస్తులు ధరించింది. ఈ ఫొటోలో ఆమె వేసుకున్న గ్రీన్ గౌన్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది.
46
కొద్దిమందికి మాత్రమే సాధ్యం

మలైకా అరోరా ఫొటోల్లో ఇది చాలా హాట్‌గా ఉంది. ఈ ఫొటోలో ఆమె పూల్ పక్కన అదిరిపోయే పోజు ఇచ్చింది. ఏజ్ పెరిగే కొద్దీ ఫిట్ గా కనిపించడం అతికొద్దిమందికి మాత్రమే సాధ్యం అవుతుంది, వారిలో మలైకా ఒకరు

56
సిల్వర్ గౌన్‌లో మలైకా

ఈ ఫొటోషూట్‌లో మలైకా సిల్వర్ గౌన్‌లో కూడా అద్భుతమైన పోజులిచ్చింది. సముద్రం ఒడ్డున ఆమె ఇచ్చిన పోజులుఅభిమానులను ఫిదా చేస్తున్నాయి.

66
రియాలిటీ షోలకు జడ్జిగా

మలైకా అరోరా చాలా ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్‌లో కనిపిస్తున్నా, ఎక్కువగా టీవీ డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories